హెయిర్‌‘కట్’! | Jessica Alba -- Honestly, She's Blowing Out My Dreams ... Says Candlemaker | Sakshi
Sakshi News home page

హెయిర్‌‘కట్’!

Published Fri, Mar 20 2015 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 11:06 PM

హెయిర్‌‘కట్’!

హెయిర్‌‘కట్’!

సినీ జనం ఏం చేసినా న్యూసే. ఎందుకో తెలియదు కానీ.. హాలీవుడ్ అందం జెస్సికా అల్బా తన జుత్తు కత్తిరించుకుంది. ఒంపులు తిరిగి.. వయ్యారాలు ఒలికించిన కురులను.. కురచగా చేసుకుంది. ‘బాబ్డ్ హెయిర్‌లో ఎంత ముచ్చటగా ఉన్నానో...’ అంటూ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ న్యూ స్టయిల్‌ను తనకు సెట్ చేసిన హెయిర్ స్టయిలిస్ట్‌కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పడమే కాదు... అతనితో ఫొటో దిగి దాన్ని కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిందీ చిన్నది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement