బుల్లి చాచాజీ | Jr.Allu Arjun Celebrating A Children's Day | Sakshi
Sakshi News home page

బుల్లి చాచాజీ

Published Sat, Nov 15 2014 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM

బుల్లి చాచాజీ

బుల్లి చాచాజీ

ఇక్కడున్న బోసి నవ్వుల చాచాజీని చూశారా? ఎంత ముద్దొస్తున్నాడో కదూ. ఈ బుడ్డోడి వయసులో నెహ్రూజీ కూడా ఇలాగే ఉండేవారేమో! బాలల దినోత్సవ శోభంతా వీడి బోసి నవ్వులోనే కనిపిస్తోంది. ఇంతకీ ముద్దులమూట ఎవరనుకున్నారు? మన అల్లు అర్జున్ గారాల పట్టి అయాన్. చిల్ట్రన్స్ డే సందర్భంగా కొడుకుకి ఇలా చాచాజీ గెటప్ వేసి, ఆ స్టిల్‌ని తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు బన్నీ. ఇప్పట్నుంచే కొడుక్కి ఇలా గెటప్పుల్ని అలవాటు చేస్తున్నాడన్నమాట. అంటే... భవిష్యత్తులో ఈ చిన్నోడు ఇంకెన్ని గెటప్పుల్లో దర్శనమిస్తాడో చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement