సీనియర్‌ ఎన్టీఆర్‌గా జూనియర్‌? | Junior NTR is going to be a senior NTR's role in Mahanati | Sakshi
Sakshi News home page

సీనియర్‌ ఎన్టీఆర్‌గా జూనియర్‌?

Published Thu, Jun 22 2017 11:46 PM | Last Updated on Tue, Sep 5 2017 2:14 PM

సీనియర్‌ ఎన్టీఆర్‌గా జూనియర్‌?

సీనియర్‌ ఎన్టీఆర్‌గా జూనియర్‌?

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘మహానటి’ సినిమా నటీనటుల ఎంపికకు సంబంధించి ఒక్కో రోజు ఒక్కో న్యూస్‌ బయటికొస్తోంది. తాజాగా సీనియర్‌ ఎన్టీఆర్‌ పాత్రలో ఆయన మనవడు, హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించనున్నారనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఈ చిత్రంలో పెద్ద ఎన్టీఆర్‌ పాత్రకూ ఎంతో ప్రాధాన్యం ఉందనీ, ఆ పాత్రలో వేరెవరో కంటే చిన్న ఎన్టీఆర్‌ అయితే బెస్ట్‌ అని ‘మహానటి’ బృందం ఆలోచనట. అందుకే ఎలాగైనా జూనియర్‌ని ఒప్పించాలనుకుంటున్నారట. మరి తాత పాత్రలో మనవడు నటిస్తారా? లేదా? వెయిట్‌ అండ్‌ సీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement