మ్యూజిక్ కు జస్టిన్ బీబెర్ గుడ్ బై? | Justin Bieber to retire from music? | Sakshi
Sakshi News home page

మ్యూజిక్ కు జస్టిన్ బీబెర్ గుడ్ బై?

Published Wed, Dec 18 2013 11:47 PM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM

Justin Bieber

Justin Bieber

మ్యూజిక్ కు గుడ్ బై చెప్పాలనుకుంటున్నాను అని టీనేజ్ పాప్ సంచలనం జస్టిన్ బీబెర్ వెల్లడించాడు. త్వరలో జర్నల్స్ అనే కొత్త ఆల్బమ్ విడుదల తర్వాత మ్యూజిక్ రంగం నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నాను అని తెలిపారు.

'కొత్త ఆల్బమ్ పూర్తయిన తర్వాత రిటైర్ కావాలనుకుంటున్నాను. ఆర్టిస్ట్ గా స్థిరపడాలనుకుంటున్నాను. మ్యూజిక్ రంగంలో ఇంకా పరిణతి సాధించాల్సి ఉంది' అని ఓ రేడియో కార్యక్రమంలో బీబెర్ వెల్లడించారు.

ఇదే కార్యక్రమంలో తలబిరుసుతనం ఉంది అంటూ తనపై విమర్శలు చేస్తున్న వారికి బీబెర్ చురకలంటించారు. కాని తాను అలాంటి వ్యక్తిని కాదు అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement