రాక్షసి టీచర్‌ | jyothika rakshasi trailer launch | Sakshi
Sakshi News home page

రాక్షసి టీచర్‌

Published Sun, Jun 2 2019 5:29 AM | Last Updated on Sun, Jun 2 2019 5:29 AM

jyothika rakshasi trailer launch - Sakshi

జ్యోతిక

‘తప్పు చేసినవాళ్లు భయపడాలి. మనం సరిగ్గా ఉన్నప్పుడు ఎవ్వరికీ భయపడకూడదు’ అనే మనస్తత్వం కలిగిన టీచర్‌ ఆమె. ఓ గవర్నమెంట్‌ స్కూల్‌కు టీచర్‌గా వెళ్లింది. పిల్లలు చదవకపోతే బెత్తం పట్టుకుని సరిదిద్దింది. వ్యవస్థలోనూ చిన్న చిన్న తప్పులుంటే ప్రశ్నించింది. సిస్టమ్‌ను సరిచేయాలనుకుంది. మరి ఆ టీచర్‌ అనుకున్నది సాధించిందా? లేదా? అనే కథాంశంతో జ్యోతిక కొత్త చిత్రం ‘రాక్షసి’  తెరకెక్కింది. గౌతమ్‌ రాజ్‌ దర్శకత్వం వహించగా, యస్‌.ఆర్‌ ఫ్రభు నిర్మించారు. ఈ చిత్రంలో జ్యోతిక లుక్, టైలర్‌ను రిలీజ్‌ చేశారు. జూన్‌లో సినిమా రిలీజ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement