‘లవ్వా.. చేస్తే తప్పేంటి’ | Kalyan ram Naa Nuvve Trailer | Sakshi
Sakshi News home page

Published Wed, May 16 2018 10:26 AM | Last Updated on Wed, May 16 2018 2:07 PM

Kalyan ram Naa Nuvve Trailer - Sakshi

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నా నువ్వే. తమిళ దర్శకుడు జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించారు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మహేష్‌ కోనేరు, విజయ్‌ వట్టికూటి, కిరణ్ ముప్పవరపులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా చిత్రయూనిట్‌ థియేట్రికల్‌ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్‌ గతంలో ఎన్నాడూ కనిపించనంత సాఫ్ట్ అండ్‌ రొమాంటిక్‌ లుక్‌ లో దర్శనమిస్తున్నాడు. షరత్‌ సంగీతమందించిన ఈ సినిమా ఆడియో మంచి రెస్సాన్స్‌ వస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement