కంగనా ‘అవార్డు’ వైరాగ్యం.. | Kangana Ranaut follows Aamir Khan; boycotts awards | Sakshi
Sakshi News home page

కంగనా ‘అవార్డు’ వైరాగ్యం..

Published Tue, Dec 30 2014 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 PM

కంగనా ‘అవార్డు’ వైరాగ్యం..

కంగనా ‘అవార్డు’ వైరాగ్యం..

కర్లీ హెయిర్ బ్యూటీ కంగనా రనౌత్ బ్రేకింగ్ న్యూస్ పేల్చింది. ఇక మీదట తాను ఏ అవార్డ్ ఫంక్షన్స్‌కూ రానంటూ తేల్చి చెప్పేసింది. కారణం ఏంటని ఆరాతీస్తే.. ఆమిర్‌ఖాన్ నటించిన పీకే పిక్చర్ అని తేలింది. సూపర్ హిట్ టాక్‌తో రికార్డు కలెక్షన్లు కొల్లగొడుతున్న ఈ సినిమా అవార్డ్స్ అన్నీ పీకే టీమ్ కొట్టేస్తుందని వాపోతోంది. తన సూపర్బ్ యాక్టింగ్‌తో క్వీన్ చిత్రంలో అదరగొట్టిన కంగనా, తనకు అవార్డ్ వచ్చినా.. ఫంక్షన్‌కు రానంటోంది. అయితే ఈ బ్యూటీ క్వీన్ తన నిర్ణయాన్ని ఎప్పుడు వెనక్కు తీసుకుంటుందన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement