హృతిక్‌ ఓ పవర్‌ హౌస్‌‌: కరణ్‌ | Karan Johar: Hrithik Roshan is a power house of talent | Sakshi
Sakshi News home page

హృతిక్‌ ఓ పవర్‌ హౌస్‌‌: కరణ్‌

Published Fri, Jan 27 2017 2:57 PM | Last Updated on Tue, Sep 5 2017 2:16 AM

హృతిక్‌ ఓ పవర్‌ హౌస్‌‌: కరణ్‌

హృతిక్‌ ఓ పవర్‌ హౌస్‌‌: కరణ్‌

ముంబయి: హృతిక్ రోషన్‌ తాజా చిత్రం ‘కాబిల్’ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు కరణ్‌ జోహార్‌ ఈ సినిమాపై శుక్రవారం ట్విట్టర్‌లో స్పందించారు. సినిమాలో తన భార్య హత్య కేసును ఛేదించే అంధ వ్యక్తిగా హృతిక్‌ నటన అద్భుతమని కొనియాడారు.
 
హృతిక్‌ లో ఒక పవర్‌ హౌస్‌ టాలెంట్‌ ఉందని.. దానికి తగిన ఉదాహరణే ఈ సినిమా అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా సంజయ్‌ గుప్తా దర్శకత్వంలో హృతిక్‌ రోషన్‌ నటించిన కాబిల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 25న విడుదలైంది. తెలుగులో బలం పేరుతో ఈ సినిమాను విడుదల చేశారు.
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement