షికారుకెళితే... | Karulo Shikarukelle movie | Sakshi
Sakshi News home page

షికారుకెళితే...

Published Wed, Aug 10 2016 11:30 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

షికారుకెళితే...

షికారుకెళితే...

మహేశ్, సుదర్శన్, సురేశ్, ఇషికాసింగ్, ప్రియాంక నటీనటులుగా మాదాల కోటేశ్వర్‌రావు దర్శకత్వంలో మధు, అనీశ్, అభిరామ్ నిర్మించిన చిత్రం ‘కారులో షికారుకెళితే’. వచ్చే నెలలో విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శకుడు మాదాల కోటేశ్వర్ రావు మాట్లాడుతూ - ‘‘యువతను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన వినోదాత్మక చిత్రమిది. త్వరలో సెన్సార్ పూర్తవుతుంది. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: లక్కీ, ప్రదీప్ నామాని, కెమేరా: వేమూరి చంద్రశేఖర్, సంగీతం: మీనాక్షీ భుజంగ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement