'అర్జున్‌ రెడ్డి'కి కేటీఆర్‌ ఫిదా.. | KTR lauds Arjunreddy Movie | Sakshi
Sakshi News home page

'అర్జున్‌ రెడ్డి'కి కేటీఆర్‌ ఫిదా..

Published Mon, Aug 28 2017 3:06 AM | Last Updated on Sun, Sep 17 2017 6:01 PM

'అర్జున్‌ రెడ్డి'కి  కేటీఆర్‌ ఫిదా..

'అర్జున్‌ రెడ్డి'కి కేటీఆర్‌ ఫిదా..

వివాదాలతో ప్రారంభమై భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ‘అర్జున్‌ రెడ్డి’ మూవీని  సినీ, రాజకీయ ప్రముఖులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇప్పటికే రామ్‌ గోపాల్‌ వర్మ,నటి సమంతలతోపాటు పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించగా తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఈ జాబితాలో చేరారు.

ఈ సినిమా హీరో విజయ్‌ దేవరకొండ అర్జున్‌ రెడ్డిగా ఇరగదీశాడని కితాబిచ్చారు. చిత్ర దర్శకుడు సందీప్‌ రెడ్డి, నిర్మాత ప్రణయ్‌ భాస్కర్‌లను ప్రత్యేకంగా అభినందించారు. సినిమాకు సంబంధించిన విషయాలను కొన్ని పదాలతో పొల్చుతూ ట్వీట్‌ చేశారు. ఇది మనసుకు హద్దుకునే ఒక నిజాయితీని ప్రతిబింబించే చిత్రమని అభివర్ణించారు. అంతేకాకుండా బోల్డ్‌గా తీసిన ఈ రిస్కీ చిత్రాన్నిఒరిజినల్‌ సినిమాగా తీయాలంటే ఎంతో దైర్యం ఉండాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement