ఆ ఆలోచనలు... | Lord Shiva Creations Banner new movie announce with sakshi choudary | Sakshi
Sakshi News home page

ఆ ఆలోచనలు...

Published Fri, Mar 18 2016 11:21 PM | Last Updated on Sun, Sep 3 2017 8:04 PM

ఆ ఆలోచనలు...

ఆ ఆలోచనలు...

నేటి తరం యువత ఆలోచనలు ఎలా ఉన్నాయి? వాటి వల్ల జరిగే నష్టం ఏంటి? ఆ ఆలోచనల నుంచి తమ పిల్లల్ని తల్లితండ్రులు ఎలా కాపాడుకోవాలనే కథాంశంతో ఓ కొత్త చిత్రం తెరకెక్కనుంది. సాక్షీ చౌదరి ప్రధాన పాత్రలో ‘ప్లేయర్’ ఫేం పర్‌వీన్ రాజు, పూజిత జంటగా లార్డ్ శివ క్రియేషన్స్ పతాకంపై శేష సాయి దర్శకత్వంలో ఎంవీఎస్ సాయి కృష్ణారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభ మైంది. ఈ చిత్రానికి కెమేరా: శంకర్ కంతేటి, సంగీతం: కృష్ణ, సమర్పణ: అరుణా చలమ్ మాణిక్‌వేల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement