ప్రేమించాలా... వద్దా? | Love Cheyala? vodda? | Sakshi
Sakshi News home page

ప్రేమించాలా... వద్దా?

Published Mon, Apr 11 2016 2:39 AM | Last Updated on Sun, Sep 3 2017 9:38 PM

ప్రేమించాలా... వద్దా?

ప్రేమించాలా... వద్దా?

కార్తీక్, శ్వేతా వర్మ జంటగా నౌషాద్ దర్శకత్వంలో జీవి. రమణ, సి.సంతోష్ కుమార్ నిర్మించిన చిత్రం ‘లవ్ చేయాలా? వద్దా?’ ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ అందరినీ అలరిస్తుంది’’ అని చెప్పారు. ‘‘వైజాగ్, పాండిచ్చేరీ, హైదరాబాద్ ప్రాంతాల్లో షూటింగ్ జరిపాం. మ్యూజికల్‌గా కూడా ఈ చిత్రానికి మంచి పేరు వస్తుంది. ఆడియన్స్‌కు కనెక్టవుతుంది’’ అని దర్శ కుడు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గౌతం డానీ, కెమెరా: ప్రవీణ్ కె.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement