ప్లానేంటి? | mahendra, kulkarni mamtha new movie planning trailer launch | Sakshi
Sakshi News home page

ప్లానేంటి?

Published Sat, Mar 23 2019 2:40 AM | Last Updated on Sat, Mar 23 2019 2:40 AM

mahendra, kulkarni mamtha new movie planning trailer launch - Sakshi

మహేంద్ర, కులకర్ణి

మహేంద్ర, కులకర్ణి మమతలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ నూతన దర్శకుడు బి.యల్‌ ప్రసాద్‌ రూపొందించిన లవ్, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ప్లానింగ్‌’. టి.వి. రంగసాయి నిర్మించారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ట్రైలర్‌ను నిర్మాత సి.కల్యాణ్‌ విడుదల చేయగా, ఫస్ట్‌లుక్‌ని నిర్మాత మోహన్‌గౌడ్, కోటేశ్వరరావు, ఉర్కుందప్ప, ధనలక్ష్మీ రిలీజ్‌ చేశారు. అలీషా రంగసాయి టి.వి. ఉర్కుందప్ప, అస్మిత, ఆదిత్య, చైతన్య, సంతోష్, సుప్రీమ్‌ సాయి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఉదయ్‌ కిరణ్, నిర్వహణ: బి.భూలక్ష్మీ, సహ నిర్మాతలు: బి. ధనుంజయ, బి.దేవి, కెమెరా: ఏడుకొండలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement