ఇక ‘బ్రహ్మోత్సవం’? | Mahesh Babu Srikanth Addala film is Brahmotsavam | Sakshi
Sakshi News home page

ఇక ‘బ్రహ్మోత్సవం’?

Published Sat, Dec 6 2014 10:58 PM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM

ఇక ‘బ్రహ్మోత్సవం’?

ఇక ‘బ్రహ్మోత్సవం’?

 మహేశ్‌బాబుకి ఓ మంచి టైటిల్ దొరికింది. ‘బ్రహ్మోత్సవం’. అందరికీ బాగా తెలిసిన శక్తిమంతమైన పదం ఇది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 2015లో మహేశ్ చేయనున్న సినిమా కోసం ఈ టైటిల్‌ను ఖరారు చేసినట్టుగా ఫిలిమ్‌నగర్ సమాచారం. ప్రస్తుతం మహేశ్, ‘మిర్చి’ ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాల ప్రాజెక్టు ఉంటుందట. శ్రీకాంత్ చెప్పిన స్టోరీలైన్ మహేశ్‌ని బాగా ఇంప్రెస్ చేసిందట. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement