...ప్రాబ్లమ్‌ నహీ! | 'Mala Kahhech Problem Nahi!' Is coming to the audience on the 28th of this month. | Sakshi
Sakshi News home page

...ప్రాబ్లమ్‌ నహీ!

Published Sun, Jul 9 2017 12:50 AM | Last Updated on Mon, Oct 8 2018 8:45 PM

'Mala Kahhech Problem Nahi!' Is coming to the audience on the 28th of this month.

గష్మీర్‌ మహాజని, స్పృహా జోషి జంటగా నటించిన మరాఠీ సినిమా ‘మలా కాహీచ్‌ ప్రాబ్లమ్‌ నాహీ!’. సమీర్‌ విద్వాంశ్‌ దర్శకత్వంలో రీచా సిన్హా, రవి సింగ్‌ నిర్మించిన ఈ సిన్మా పాటలను మరాఠీ చలనచిత్ర ప్రముఖుల సమక్షంలో విడుదల చేశారు. ‘‘ఆల్రెడీ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్‌ నెలకొంది. పాటలు, టీజర్‌ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. హృషికేశ్, సౌరభ్, జస్‌రాజ్‌లు సంగీతమందించిన పాటల్లో ఎమోషనల్, లవ్, రొమాంటిక్‌ మెలోడీస్‌ ఉన్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ నెల 28న ‘మలా కాహీచ్‌ ప్రాబ్లమ్‌ నాహీ!’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement