ఇట్స్ కన్‌ఫర్మ్! | movie of shahrukh and kajol was confirmed | Sakshi
Sakshi News home page

ఇట్స్ కన్‌ఫర్మ్!

Published Sun, Mar 15 2015 11:31 PM | Last Updated on Sat, Sep 2 2017 10:54 PM

ఇట్స్ కన్‌ఫర్మ్!

ఇట్స్ కన్‌ఫర్మ్!

లేదు లేదంటూనే మళ్లీ కలిసి చేస్తున్నారు నాటి హిట్ పెయిర్ కాజోల్, షారూఖ్‌ఖాన్. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ వంటి మెగా హిట్ ఇచ్చిన రోహిత్ శెట్టి మరోసారి కింగ్ ఖాన్‌తో కలసి బాక్సాఫీస్ మ్యాజిక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. తాను తీయబోయే ‘దిల్‌వాలే’ సినిమాకు షారూఖ్‌తో పాటు కాజోల్ కూడా నటిస్తున్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

‘అవునట కదా... మళ్లీ షారూఖ్‌తో చేస్తున్నారట కదా’ అని ఆ మధ్య కాజోల్‌ను అడిగితే ‘ఎవరు చెప్పారంటూ’ ఇంతెత్తున లేచింది. మరి ఇప్పుడేమంటుందో అమ్మడు చూడాలి. ఏదిఏమైనా కరణ్‌జోహార్ ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ తరువాత ఈ తారలిద్దరూ ఫెయిరింగ్ అవుతున్న చిత్రం ‘దిల్‌వాలే’. వీరితో పాటు వరుణ్‌ధావన్, కృతి సనన్, వినోద్ ఖన్నా నటిస్తున్నారు. క్రిస్మస్‌కు రిలీజ్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement