జనరంజకంగా...
జనరంజకంగా...
Published Mon, Dec 23 2013 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM
శ్రీబాలాజీ, సోని చరిష్టా, కృష్ణ, రిషిక, రఘు, సరి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘నాకైతే నచ్చింది’. త్రినాథ్ కోసూరు దర్శకుడు. ఎ.పి.రాధాకృష్ణ నిర్మాత. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. అతి త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తామని ఎగ్జిక్యూటివ్ నిర్మాత బి.ఆర్.రాజు తెలిపారు. మణిశర్మ స్వరాలందించిన ఈ చిత్రం పాటలకు అద్భుతమైన స్పందన లభించిందని, త్రినాథ్ జనరంజకంగా సినిమాను మలిచాడని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: పి.ఆర్.కె.రాజు, సహ నిర్మాత: ఎం.మలర్‌కొడి.
Advertisement
Advertisement