వైజాగ్ బీచ్ రోడ్డులో 'నిన్ను కోరి' | Nani Ninnu Kori trailer | Sakshi
Sakshi News home page

వైజాగ్ బీచ్ రోడ్డులో 'నిన్ను కోరి'

Published Sat, Jun 17 2017 10:28 AM | Last Updated on Tue, Sep 5 2017 1:52 PM

వైజాగ్ బీచ్ రోడ్డులో 'నిన్ను కోరి'

వైజాగ్ బీచ్ రోడ్డులో 'నిన్ను కోరి'

వరుస సక్సెస్లతో సూపర్ ఫాంలో ఉన్న నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా నిన్ను కోరి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. నాని సరసన నివేదా థామస్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా థియట్రికల్ ట్రైలర్ను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 7న రిలీజ్ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement