సిక్స్ప్యాక్ తో రౌడీఫెలో | Nara Rohith six pack in next filచ savithri | Sakshi
Sakshi News home page

సిక్స్ప్యాక్ తో రౌడీఫెలో

Published Sun, Oct 11 2015 2:33 PM | Last Updated on Tue, Nov 6 2018 4:55 PM

సిక్స్ప్యాక్ తో రౌడీఫెలో - Sakshi

సిక్స్ప్యాక్ తో రౌడీఫెలో

సక్సెస్ ల పరంగా ఆకట్టుకోలేకపోయినా స్టోరి సెలక్షన్ లో బెస్ట్ అనిపించుకున్న యంగ్ హీరో నారా రోహిత్. వరుసగా 'ప్రతినిథి', 'రౌడీఫెలో', 'అసుర' సినిమాలతో మంచి విజయాలు సాధించిన నారారోహిత్, లుక్ విషయంలో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఈ సినిమాల్లో బాగా బొద్దుగా కనిపించిన రోహిత్ అభిమానులను ఆకట్టుకోలేకపోయాడు.

తన నెక్ట్స్ సినిమాతో అభిమానులకు అలరించడానికి రెడీ అవుతున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం పవన్ సాదినేని దర్శకత్వంలో సావిత్రి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్లేబాయ్ క్యారెక్టర్ లో కనిపిస్తున్న రోహిత్ అందుకు తగ్గ లుక్ కోసం కసరత్తులు ప్రారంభించాడు. ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో దర్శనమివ్వనున్నాడు రోహిత్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement