జాతీయ అవార్డుల జ్యూరీలో సీవీ రెడ్డి | National Awards   Paid by the jury | Sakshi

జాతీయ అవార్డుల జ్యూరీలో సీవీ రెడ్డి

Mar 23 2014 1:01 AM | Updated on Sep 2 2017 5:01 AM

జాతీయ అవార్డుల  జ్యూరీలో సీవీ రెడ్డి

జాతీయ అవార్డుల జ్యూరీలో సీవీ రెడ్డి

ప్రముఖ దర్శక, నిర్మాత, నవలా రచయిత సీవీ రెడ్డి 2013 జాతీయ చలన చిత్ర అవార్డుల నిర్ణాయక కమిటీ జ్యూరీ సభ్యునిగా ఎంపికయ్యారు.

 ప్రముఖ దర్శక, నిర్మాత, నవలా రచయిత సీవీ రెడ్డి 2013 జాతీయ చలన చిత్ర అవార్డుల నిర్ణాయక కమిటీ జ్యూరీ సభ్యునిగా ఎంపికయ్యారు.


బదిలీ, వసంత, విజయ రామరాజు, శ్వేతనాగు తదితర చిత్రాలు నిర్మించిన సీవీ రెడ్డి గతంలో ఇండియన్ ఆస్కార్ జ్యూరీలోను, ఇండియన్ పనోరమా జ్యూరీలోనూ పని చేశారు. ‘బదిలీ’ చిత్రానికి నంది పురస్కారం అందుకున్న ఆయన త్వరలో ఓ విభిన్న చిత్రం
 చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement