
యాక్టర్స్ ఫిట్‌గా ఉండటానికి గంటల తరబడి జిమ్‌లో టైమ్ స్పెండ్ చేస్తుంటారు. కష్టతరమైన వర్కౌట్స్ చేస్తూ ఫిట్‌గా ఉంటుంటారు. కానీ, నా యంగర్ డేస్‌లో ఎప్పుడూ జిమ్‌కి వెళ్లలేదు అంటున్నారు బాలీవుడ్ ‘యాక్షన్ కింగ్’ ధర్మేంద్ర. జిమ్‌కు వెళ్లకుండా కూడా ఫిట్‌గా ఉండగలిగిన సీక్రెట్ షేర్ చేస్తూ –‘‘పొలమే నా జిమ్. నా యంగ్ డేస్‌లో జిమ్‌కు ఎప్పుడూ వెళ్లలేదు. పొలాన్ని దున్నడం, బావిలో నుంచి నీళ్లు తోడటం వంటి పనులు చేస్తుండేవాణì్న. అలాంటి వర్కౌట్సే బెస్ట్ వర్కౌట్స్. మనల్ని ఫిట్‌గా ఉంచుతాయి’’ అని పేర్కొన్నారు ధర్మేంద్ర.
Comments
Please login to add a commentAdd a comment