‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలో తన సిక్స్ ప్యాక్ బాడీ చూపించి అభిమానులను ఉత్సాహపరిచారు ఎన్టీఆర్. హాలీవుడ్ ట్రైనర్ స్టీవెన్స్ లాయిడ్ శిక్షణతో ఈ శరీరాకృతిని సాధించారు. ఇవాళ ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అప్పట్లో సిక్స్ ప్యాక్‌తో చేసిన ఫోటోషూట్‌లో రిలీజ్ చేయని ఓ స్టిల్‌ను బర్త్ డే స్పెషల్‌గా షేర్ చేశారు స్టీవెన్
Comments
Please login to add a commentAdd a comment