భారత్ నుంచి ఆస్కార్ బరిలో 'న్యూటన్' | Newton Chosen to Represent India at the Oscars | Sakshi
Sakshi News home page

భారత్ నుంచి ఆస్కార్ బరిలో 'న్యూటన్'

Published Fri, Sep 22 2017 2:24 PM | Last Updated on Fri, Sep 22 2017 6:58 PM

భారత్ నుంచి ఆస్కార్ బరిలో 'న్యూటన్'

భారత్ నుంచి ఆస్కార్ బరిలో 'న్యూటన్'

ఈ ఏడాది ఆస్కార్ బరిలో విదేశీ చిత్రం కేటగిరిలో పోటి పడబోయే భారతీయ చిత్రాన్ని ప్రకటించారు. బాలీవుడ్ విలక్షణ నటుడు రాజ్ కుమార్ రావు లీడ్ రోల్ లో తెరకెక్కిన న్యూటన్ సినిమా ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో పోటికి పంపనున్నారు. ఈ మేరకు జ్యూరీ సభ్యులు ప్రకటన విడుదల చేశారు. దాదాపు 26 చిత్రాలను పరిశీలించిన జ్యూరీ చివరకు న్యూటన్ ను ఎంపిక చేసింది. తెలుగు నుంచి బాహుబలి 2తో పాటు గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలను కూడా పరిశీలించినట్టుగా జ్యూరీ చైర్మన్ సీవీ రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement