విలన్ రోల్లో ఎన్టీఆర్ | NTR turns Villain for Jai Lava Kusa | Sakshi

విలన్ రోల్లో ఎన్టీఆర్

Jan 25 2017 2:09 PM | Updated on Sep 5 2017 2:06 AM

విలన్ రోల్లో ఎన్టీఆర్

విలన్ రోల్లో ఎన్టీఆర్

కెరీర్ స్టార్టింగ్లో ఎక్కువగా రొటీన్ మాస్ మసాలా సినిమాలు మాత్రమే చేసిన ఎన్టీఆర్.. ఈ మధ్య రూట్ మార్చాడు.

కెరీర్ స్టార్టింగ్లో ఎక్కువగా రొటీన్ మాస్ మసాలా సినిమాలు మాత్రమే చేసిన ఎన్టీఆర్.. ఈ మధ్య రూట్ మార్చాడు. ప్రయోగాత్మక కథలకు ఓకె చెపుతున్నాడు. టెంపర్ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన జూనియర్, తరువాత నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి డిఫరెంట్ ఫిలింస్ తో అలరించాడు. ఇప్పుడు మరోసారి అదే ఫార్ములా కంటిన్యూ చేసేందుకు రెడీ అవుతున్నాడు యంగ్ టైగర్.

ఇప్పటికే బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించిన ఎన్టీఆర్.. ఆ సినిమాతో త్రిపాత్రభినయం చేయనున్నాడు. అంతేకాదు వీటిలో ఒకటి పూర్తి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అన్న టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ తొలిసారిగా ప్రతినాయక పాత్రలో కనిపిస్తున్నాడన్న వార్త్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఈ విలన్ రోల్ లో మరోసారి ఆకట్టుకుంటాడన్న నమ్మకంతో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement