
'నాన్నకు ప్రేమతో' ఫస్ట్ లుక్
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ నాన్నకు ప్రేమతో. సుకుమార్ దర్శకత్వంలో ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఇప్పటికే ఎన్టీఆర్ లుక్ను రివీల్ చేసిన చిత్రయూనిట్ ఈ కొత్త పొస్టర్ లో టైటిల్ డిజైన్ను చూపించారు. బ్లూ అండ్ బ్లూలో కనిపిస్తున్న ఎన్టీఆర్ లుక్ ఆకట్టుకుంటుంది. అయితే సినిమా కాన్సెప్ట్ ఏంటి అన్నది ఈ పోస్టర్ లో రివీల్ చేయకపోవటంతో అభిమానుల కాస్త నిరుత్సాహపడుతున్నారు.
#NannakuPrematho pic.twitter.com/GfjM62yVPg
— tarakaram n (@tarak9999) September 17, 2015