హవా హవాయ్! | OMG: Miley Cyrus Thought Her Grammy Nomination Was a Joke | Sakshi
Sakshi News home page

హవా హవాయ్!

Published Thu, Jan 29 2015 12:02 AM | Last Updated on Fri, Jul 12 2019 3:07 PM

హవా హవాయ్! - Sakshi

హవా హవాయ్!

హాలీవుడ్ అందాలు వెండి తెరపైనే కాదు... పబ్లిక్ ప్లేసుల్లోనూ కనువిందు చేస్తున్నాయి. ఎప్పుడూ నటించి మెప్పించడమేనా అనుకుందో ఏమో... రియల్ లైఫ్‌లో కూడా ‘బోల్డ్’గా కనిపించి మురిపించింది సెక్సీ సుందరి మిలె సిరస్! తన బాయ్‌ఫ్రెండ్ ప్యాట్రిక్ స్క్వాజ్‌నెగర్‌తో హవాయ్ బీచ్‌లో టాప్‌లెస్‌లో మెరిసి షేక్ చేసింది. వెండితెర వేల్పు ఇలా ప్రత్యక్షమైపోయి ‘కెరటాల’ హోరులో ‘అందం’గా విందు చేస్తుంటే... అక్కడున్న పురుష పుంగవులు తిలకించి పులకించిపోయారు. కలయా... మాయా... అంటూ తమను తాము గిల్లుకుని... తేరుకుని... ఆపై ఏమి ఈ భాగ్యమంటూ ‘పిల్ల’ గాలులను ఆస్వాదించేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement