రొమాన్స్... కామెడీ... | On November 7 Ninne Korukunta audio Release | Sakshi
Sakshi News home page

రొమాన్స్... కామెడీ...

Published Mon, Oct 26 2015 11:43 PM | Last Updated on Fri, Sep 28 2018 4:53 PM

రొమాన్స్... కామెడీ... - Sakshi

రొమాన్స్... కామెడీ...

ఆనంద్‌రాజ్, సందీప్, పూజిత, సారిక ముఖ్యతారలుగా గణ మురళి దర్శకత్వంలో విద్యాసాగర్ మరిపి నిర్మిస్తున్న చిత్రం ‘నిన్నే కోరుకుంటా’. ఈ చిత్రం పాటలను నవంబరు 7న విడుదల చేయనున్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘యథార్థ ఘటనల ఆధారంగా రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాం. అన్ని పాటలకూ ప్రణవ్ మంచి స్వరాలందించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వర లో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: సాహు, బిట్ర ప్రకాశ్, కెమెరా: రామ్‌కుమార్, ఎడిటింగ్: నందమూరి హరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement