ఏకపాత్రాభినయం | Panchami To Hit The Screens On 6th March | Sakshi
Sakshi News home page

ఏకపాత్రాభినయం

Published Tue, Mar 3 2015 11:16 PM | Last Updated on Sat, Sep 2 2017 10:14 PM

ఏకపాత్రాభినయం

ఏకపాత్రాభినయం

 ‘‘ఈ సినిమాలో ఒకే ఒక్క పాత్ర ఉంటుంది. ఆ పాత్రను అర్చన అద్భుతంగా పోషించారు. ఆమె చేసిన ప్రమాదకర విన్యాసాలు అమితంగా ఆకట్టుకుంటాయి’’ అని దర్శకురాలు సుజాత బౌరియా అన్నారు. అర్చనతో డి. శ్రీకాంత్ నిర్మించిన ‘పంచమి’ ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా అర్చన మాట్లాడుతూ -‘‘వృత్తిలో భాగంగా అడవిలోకి వెళ్లి ఇబ్బందులు పడ్డ ఫొటోగ్రాఫర్ కథ ఇది’’ అని చెప్పారు. దర్శకురాలు ఈ సినిమా బాగా తెరకెక్కించారని నిర్మాత తెలిపారు. ఇది మంచి ప్రయోగమని సంగీత దర్శకుడు శ్రీకోటి చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement