అబ్దుల్‌ కలాం ఫిక్స్‌ | Paresh Rawal to play former President APJ Abdul Kalam in biopic | Sakshi
Sakshi News home page

అబ్దుల్‌ కలాం ఫిక్స్‌

Published Mon, Jan 6 2020 2:53 AM | Last Updated on Mon, Jan 6 2020 2:53 AM

Paresh Rawal to play former President APJ Abdul Kalam in biopic - Sakshi

పరేష్‌ రావల్‌

దేశం గర్వించే శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం జీవిత కథను తెరమీదకు తీసుకువస్తున్న విషయం తెలిసిందే. అభిషేక్‌ అగర్వాల్, అనిల్‌ సుంకర ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇందులో కలాం పాత్రను పోషిస్తున్నట్టు బాలీవుడ్‌ నటుడు పరేష్‌ రావల్‌ ప్రకటించారు. ‘కలాం పాత్రలో నటించడం నా అదృష్టం’ అని ట్వీట్‌ చేశారాయన. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాను ఎవరు డైరెక్ట్‌ చేస్తారో అనే విషయాన్ని చిత్ర యూనిట్‌ ఇంకా ప్రకటించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement