మురికివాడలో పాయల్‌ రాజ్‌పుత్‌ | Payal Rajput Cinema Shooting in Hyderabad Slums | Sakshi
Sakshi News home page

షూటింగ్‌ సందడి

Published Wed, Aug 28 2019 10:50 AM | Last Updated on Wed, Aug 28 2019 10:50 AM

Payal Rajput Cinema Shooting in Hyderabad Slums - Sakshi

గౌతంనగర్‌: అదోక మురికివాడ గ్రామీణ వాతావరణంను తలపించే అంశాలు కనిపిస్తాయి. హఠాత్తుగా మంగళవారం సినీ సందడి నెలకొనడంతో స్థానికులు ఆనందంతో గుంపులు గుంపులుగా పోగై సినీమా షూటింగ్‌ను వీక్షించారు.  మల్కాజిగిరి సర్కిల్‌ గౌతంనగర్‌ డివిజన్‌  పరిధిలోని హాల్‌టాప్‌ కాలనీలో ఉదయం ఓ సినిమా షూటింగ్‌ నిర్వహించారు.  హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ పై ఓ ద్విచక్ర వాహనం, ఇతర సన్నివేశాలను చిత్రికరించే విధానాన్ని షూట్‌ చేశారు.సినిమా పేరును ఇంక ఖారారు చేయ్యలేదని సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్‌ ప్రణదీప్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement