‘టాలీవుడ్‌నే టార్గెట్‌ చేశారనడం సరికాదు’ | posani krishna murali reacts on durgs mafia case | Sakshi
Sakshi News home page

అది వాళ‍్ల పర్సనల్‌: పోసాని కృష్ణమురళీ

Published Tue, Jul 25 2017 12:59 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

‘టాలీవుడ్‌నే టార్గెట్‌ చేశారనడం సరికాదు’ - Sakshi

‘టాలీవుడ్‌నే టార్గెట్‌ చేశారనడం సరికాదు’

హైదరాబాద్‌ :  డ్రగ్స్‌ మాఫియా కేసులో  చిత్ర పరిశ్రమనే టార్గెట్‌ చేశారనడం సరికాదని రచయిత, నటుడు పోసాని కృష్ణమురళీ అన్నారు. ఈ కేసులో సిట్‌ అదికారులు అందరినీ విచారణ చేస్తున్నారని ఆయన మంగళవారమిక్కడ పేర్కొన్నారు. అందులో భాగంగానే సినీ నటులు విచారణకు హాజరవుతున్నారని పోసాని తెలిపారు. అయితే విచారణకు హాజరైన వారిలో కొందరు బ్లడ్‌ శాంపిల్స్‌ ఎందుకు ఇవ్వడం లేదనేది వాళ్ల వ్యక్తిగత విషయమన్నారు. అదే తనను అడిగితే స్వచ్ఛందంగా బ్లడ్‌ శాంపిల్‌ ఇస్తానని, ప్రభుత్వం సిగరెట్లు, మద్యాన్ని నిషేధించాలని పోసాని విజ్ఞప్తి చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement