పోలీస్ పవర్ | Powerful Asura Coming On May 29th | Sakshi
Sakshi News home page

పోలీస్ పవర్

Published Tue, May 19 2015 12:52 AM | Last Updated on Sun, Sep 3 2017 2:17 AM

పోలీస్ పవర్

పోలీస్ పవర్

 ఈ పోలీస్ ఆఫీసర్ అంటే అందరికీ హడల్. చాలా మెంటల్. కోపం వచ్చిందంటే ఎవరినీ లెక్కచేయడు. ఇతనికి  ఓ సవాల్ ఎదురవుతుంది, మరి.. ఆ పరిస్థితుల్లో అతను ఏం చేశాడో తెలియాలంటే ‘అసుర’ చూడాల్సిందే. నారా రోహిత్, ప్రియా బెన ర్జీ జంటగా, శ్యామ్ దేవా భక్తుని, కృష్ణ విజయ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘అసుర’. కృష్ణవిజయ్ దర్శకుడు.  ఈ చిత్రాన్ని త్వరంలో విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.  హీరో మాట్లాడుతూ - ‘‘‘అసుర’లాంటి వైవిధ్యమైన సినిమా ఇచ్చినందుకు దర్శకుడు విజయ్‌కు చాలా థ్యాంక్స్. అందరం చాలా కష్ట పడి ఈ సినిమా చేశాం. ఈ సినిమాలో  పోలీస్ ఆఫీసర్‌గా నటించా. ఈ చిత్రాన్ని ఈ నెల  29న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.  ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: ఎస్.వి. విశ్వేశ్వర్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement