నిశ్చితార్థ వేడుకలో ప్రభాస్‌, విజయ్‌ల సందడి | Prabhas Attended Producer Lakshman Son Engagement Ceremony | Sakshi

నిశ్చితార్థ వేడుకలో ప్రభాస్‌, విజయ్‌ల సందడి

Nov 18 2019 9:23 PM | Updated on Nov 18 2019 9:26 PM

Prabhas Attended Producer Lakshman Son Engagement Ceremony - Sakshi

ప్రముఖ నిర్మాత లక్ష‍్మణ్‌ కుమారుడు ఉజ్వల్‌ నిశ్చితార్థ వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకల్లో రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, విజయ్‌ దేవరకొండ సందడి చేశారు. వైట్‌ షర్ట్‌, కళ్లజోడుతో వచ్చిన ప్రభాస్‌ నవ్వుతూ అందరిని పలకరించాడు. అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు, సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు సతీమణీ నమ్రత తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement