సంజీవ్ గుప్తాకు గొల్లపూడి పురస్కారం | 'Q' director Sanjeev Gupta chosen for Gollapudi award | Sakshi
Sakshi News home page

సంజీవ్ గుప్తాకు గొల్లపూడి పురస్కారం

Published Mon, Mar 16 2015 11:21 PM | Last Updated on Sat, Sep 2 2017 10:56 PM

సంజీవ్ గుప్తాకు గొల్లపూడి పురస్కారం

సంజీవ్ గుప్తాకు గొల్లపూడి పురస్కారం

హిందీ చిత్రం ‘క్యూ’ దర్శకుడు సంజీవ్ గుప్తాను 2014 గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ పురస్కారం వరించింది. ఆగస్టు 12న చెన్నైలో ఈ అవార్డు ప్రదానం జరుగుతుందని జ్యూరీ సభ్యులు ప్రకటించారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన ఉత్తమ తొలి చిత్రదర్శకునికి ప్రతి ఏటా ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement