రామ్ చరణ్తో రకుల్.. | Rakul replaces Samantha in Charan's film | Sakshi
Sakshi News home page

రామ్ చరణ్తో రకుల్..

Published Sun, Feb 8 2015 6:29 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

రామ్ చరణ్తో రకుల్.. - Sakshi

రామ్ చరణ్తో రకుల్..

అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ త్వరలోనే మెగా పవర్ స్టార్ సరసన నటిస్తోందని టాలీవుడ్ టాక్. మెగాస్టార్ తపయుడు రామ్ చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా ఈ ముద్దుగుమ్మ  నటించబోతోంది. మొదట్లో ఈ చిత్రానికి సమంతను ఎంపిక చేశారు. అయితే తాజాగా ఆ స్థానాన్ని రకుల్ పూర్తి చేస్తారని సమాచారం. అనతి కాలంలోనే.. ఈ సుందరికి మెగా పవర్ స్టార్ పక్కన నటించే అవకాశం లభించింది.

ఈ చిత్రంలో రామ్ చరణ్కు జోడీగా శ్రుతిహాసన్ ను ఎంపిక చేయాలనుకున్నారు. కానీ శ్రుతి  కాల్ షీట్లు లేవని చెప్పిందట. దాంతో ఆ స్థానంలో రకుల్ కు ఆఫర్ వచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement