పెళ్లికి హైట్‌ చాలు... మంచోడు అక్కర్లేదు | Rakulpreet Singh needs to be a hi ... Must be a hi less than rakul. | Sakshi

పెళ్లికి హైట్‌ చాలు... మంచోడు అక్కర్లేదు

Published Mon, Aug 14 2017 1:07 AM | Last Updated on Sat, Aug 3 2019 1:14 PM

పెళ్లికి హైట్‌ చాలు... మంచోడు అక్కర్లేదు - Sakshi

పెళ్లికి హైట్‌ చాలు... మంచోడు అక్కర్లేదు

రకుల్‌ప్రీత్‌ సింగ్‌ పెళ్లి చేసుకోవాలంటే... అబ్బాయిలో ఏయే లక్షణాలు ఉండాలో తెలుసా? నంబర్‌ వన్‌... కుర్రాడు బాగా ఎత్తుండాలి.

రకుల్‌ప్రీత్‌ సింగ్‌ పెళ్లి చేసుకోవాలంటే... అబ్బాయిలో ఏయే లక్షణాలు ఉండాలో తెలుసా? నంబర్‌ వన్‌... కుర్రాడు బాగా ఎత్తుండాలి. ముఖ్యంగా రకుల్‌ కంటే హైట్‌గా ఉండాలి. నెక్ట్స్‌... బాగా తినాలి, వర్కౌట్స్‌ చేయాలి. జస్ట్‌ ఈ లక్షణాలుంటే చాలట! అదేంటి? అబ్బాయి మంచోడు కానక్కర్లేదా? అని రకుల్‌ను అడిగితే... ‘‘రియాలిటీలో ఆలోచించండి.

అబ్బాయిలెవరూ మంచోళ్లు కాదు. మన ముందు మంచోళ్లుగా నటిస్తారు. తర్వాత వాళ్ల నిజ స్వరూపాలు బయటపడతాయి. అందుకే, నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఫిజికల్‌ అప్పియరెన్స్‌ బాగుంటే చాలు. అతను నా ముందు అబద్దాలు ఆడుతున్నాడా? లేదా? అనేది నాకు తెలీదు కదా! అందుకని, దాన్ని నేను పట్టించుకోను’’ అన్నారు. అదండీ సంగతి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement