
రామ్
డబుల్ ధిమాక్ శంకర్ ఈ నెల 24 నుంచి షూటింగ్ షురూ చేయనుండట. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. శంకర్ అనే పక్కా మాస్ కుర్రాడి పాత్రలో రామ్ కనిపించనున్నారు. పీసీ కనెక్ట్స్ బ్యానర్‌పై చార్మీ, పూరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 24 నుంచి ప్రారంభం కానుంది. సరికొత్త కథతో, రామ్‌ను ఓ కొత్త యాంగిల్‌లో ఈ సినిమాలో పూరి చూపించనున్నారట. ఇందులో హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఈ చిత్రానికి సంగీతం : మణిశర్మ.
Comments
Please login to add a commentAdd a comment