నాన్నకు ప్రేమతో.. | Ram Charan shares delightful pics of him with father Chiranjeevi | Sakshi
Sakshi News home page

నాన్నకు ప్రేమతో..

Published Thu, Oct 3 2019 12:18 AM | Last Updated on Thu, Oct 3 2019 12:19 AM

Ram Charan shares delightful pics of him with father Chiranjeevi - Sakshi

చిరంజీవి, రామ్‌చరణ్‌

‘‘మాకన్నీ అందించిన వ్యక్తి నాన్నగారు. ఇప్పుడు ‘సైరా’తో ‘బాస్‌బస్టర్‌’ అందించారు. థ్యాంక్యూ నాన్నా’’ అంటూ ఈ ఫొటోలను రామ్‌చరణ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. చిరంజీవి హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నిర్మించిన ‘సైరా’ బుధవారం విడుదలైన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement