సావిత్రిని శ్రీదేవిగా మార్చిన రామ్గోపాల్ వర్మ | Ram Gopal Varma changed the Title | Sakshi
Sakshi News home page

సావిత్రిని శ్రీదేవిగా మార్చిన రామ్గోపాల్ వర్మ

Published Sun, Oct 5 2014 2:20 PM | Last Updated on Sat, Aug 11 2018 8:29 PM

సావిత్రిని శ్రీదేవిగా మార్చిన రామ్గోపాల్ వర్మ - Sakshi

సావిత్రిని శ్రీదేవిగా మార్చిన రామ్గోపాల్ వర్మ


హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ నిర్మించనున్న 'సావిత్రి' సినిమా టైటిల్ను శ్రీదేవిగా మార్చారు. ఈ చిత్రం పోస్టర్ వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఇప్పటికే సావిత్రి అనే టైటిల్ను మరొకరు రిజిష్టర్ చేసుకోవడం వల్ల దీనిని మార్చవలసి వచ్చింది.

ప్రముఖ నటి శ్రీదేవి అంటే రామ్గోపాల్ వర్మకు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. శ్రీదేవి-వెంకటేష్లతో నిర్మించిన 'క్షణం క్షణం'  గొప్ప విజయం కూడా సాధించింది. దాంతో వివాదాస్పద చిత్రానికి రాము శ్రీదేవి అని పేరు పెట్టారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement