లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్‌కు అడ్డంకులన్ని తొలగిపొవటంతో రామ్ గోపాల్ వర్మ మరింత జోరుగా ప్రచారం చేస్తున్నాడు. సినిమా మీద ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ కావటంతో ఓపెనింగ్స్ సూపర్బ్‌గా ఉంటాయని భావిస్తున్నారు. ఈ శుక్రవారం లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వచ్చిన ప్రతీ అవకాశాన్ని సినిమా ప్రమోషన్ కోసం వాడుకుంటున్నాడు వర్మ. తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రామ్ గోపాల్ వర్మను కలిసాడు. ఆ ఫోటోలను తన ట్విటర్లో పోస్ట్ చేసిన వర్మ. ఆసక్తికర ట్వీట్‌లు చేశాడు.
‘చంద్రబాబు ఇంత’ అంటూ రెండు అసంపూర్తి పదాలతో పాటు కోపంగా, చిరాగ్గా ఉన్న ఎమోజీలను జోడించాడు. మోహన్ బాబును ఉద్దేశిస్తూ మీరు ఇప్పటికైనా నిజాలు చెబుతున్నందుకు ఆనందంగా ఉంది సార్ అంటూ మరో ట్వీట్ చేశాడు. ఈ రెండు ట్వీట్‌ను చంద్రబాబు నాయుడికి ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు వర్మ. ఇప్పడు నాకు వెన్నుపోటుదారుల చెంప పగలగొట్టి, మోహన్‌బాబుకు చప్పట్లు కొట్టాలనిపిస్తోంది అంటూ మరో ట్వీట్ చేశాడు.
I never thought @ncbn was this b...d 🙄🙄🙄 F...k 😡😡😡#LakshmisNTR pic.twitter.com/Hg05BMTmQ3
— Ram Gopal Varma (@RGVzoomin) 25 March 2019
Sir , I am happy that at least now u are telling the real truths about @ncbn #LakshmisNTR pic.twitter.com/7KIZlzJ0cB
— Ram Gopal Varma (@RGVzoomin) 25 March 2019
I feel like slapping the VENNUPOTUDAARULU and clapping the @themohanbabu #LakshmisNTR pic.twitter.com/rnHkCKnwNt
— Ram Gopal Varma (@RGVzoomin) 25 March 2019
Rowdylaki Rowdylu 💪💪💪 pic.twitter.com/scVBEqXHbF
— Ram Gopal Varma (@RGVzoomin) 25 March 2019
Comments
Please login to add a commentAdd a comment