ఆ అనుభవం చెప్పలేను.. ఆమెతో మళ్లీ నటిస్తా.. | Ram Kapoor to work with Sunny again in action thriller | Sakshi
Sakshi News home page

ఆ అనుభవం చెప్పలేను.. ఆమెతో మళ్లీ నటిస్తా..

Published Fri, May 1 2015 11:42 AM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM

ఆ అనుభవం చెప్పలేను.. ఆమెతో మళ్లీ నటిస్తా.. - Sakshi

ఆ అనుభవం చెప్పలేను.. ఆమెతో మళ్లీ నటిస్తా..

ముంబయి: బాలీవుడ్ శృంగార తార సన్నీలీయోన్తో కలిసి పనిచేయడం తనకు చాలా హాయిగా ఉందని అంటున్నాడు రామ్ కపూర్. ఇప్పటికే ఆమెతో కలిసి కుచ్ కుచ్ లోచా హాయ్ అనే చిత్రంలో నటించిన ఆయన ఆ అనుభవం మరిచిపోలేనిదని, ఆరోజులు ఎంతో హాయిగా గడిపోయాయని చెప్తున్నాడు. తాను మరోసారి ఆమెతో జత కట్టబోతున్నానని, ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో సన్నీతో కలిసి నటిస్తున్నట్లు చెప్పారు.

' అది నిజంగా చెప్పలేని ఆనందం. మా మొదటి చిత్రానికి చాలా గొప్పగా కలిసి పనిచేశాం. సన్నీ చాలా కష్టపడి పనిచేస్తుంది. బాగా ఫన్నీ.. ప్రొఫెషనల్ కూడా.. త్వరలో మరో చిత్రంలో ఆమెతో కలిసి నటిస్తున్నాను. అయితే, కామెడీ చిత్రం కాదు. 2015 చివరికి ఆ చిత్రం పూర్తవుతుంది' అని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement