మాస్‌.. మమ్మ మాస్‌? | Ram Pothineni and Kishore Tirumala to team up for new movie | Sakshi
Sakshi News home page

మాస్‌.. మమ్మ మాస్‌?

Published Mon, Sep 9 2019 6:28 AM | Last Updated on Mon, Sep 9 2019 6:28 AM

Ram Pothineni and Kishore Tirumala to team up for new movie - Sakshi

రామ్‌, వీవీ వినాయక్‌

‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో ఇస్మార్ట్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించారు రామ్‌. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి మాస్‌ హిట్‌గా నిలిచింది. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తర్వాత రామ్‌ ఏ సినిమా చేయబోతున్నాడు? అంటే పలు వార్తలు వినిపిస్తున్నాయి. ‘నేను శైలజ’ ఫేమ్‌ కిశోర్‌ తిరుమలతో ఓ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. అలాగే వీవీ వినాయక్‌తో ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నారట. ఇది మాస్‌ ఎంటర్‌టైనర్‌ అట.  ముందుగా ఏ సినిమా పట్టాలెక్కుతుందో వేచి చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement