
రమ్యకృష్ణ
‘ఇస్మార్ట్ శంకర్’తో బ్లాక్‌బస్టర్‌హిట్‌ని అందుకున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. ప్రస్తుతం విజయ్ దేవరకొండను ‘ఫైటర్’గా మార్చే పనిలో పడ్డారు పూరి. ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు రమ్యకృష్ణను సంప్రదించినట్టు తెలిసింది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో విజయ్ హీరోగా ‘ఫైటర్’ చిత్రం తెరకెక్కనుంది. పూరి, చార్మి నిర్మించనున్నారు. ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారని సమాచారం. జనవరి నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment