రానా దగ్గుబాటికి షాక్ ఇచ్చిన కుర్రాడు! | Rana Daggubati shorter than a young man in height | Sakshi
Sakshi News home page

రానా దగ్గుబాటికి షాక్ ఇచ్చిన కుర్రాడు!

Published Mon, Aug 18 2014 9:31 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

రానా దగ్గుబాటికి షాక్ ఇచ్చిన కుర్రాడు! - Sakshi

రానా దగ్గుబాటికి షాక్ ఇచ్చిన కుర్రాడు!

టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటికి ఓ ప్రత్యేకత ఉంది. దక్షిణాది హీరోల్లో రానా అందరికంటే పొడగరి. ఆ మాటకొస్తే బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్ కంటే కూడా రానా పొడుగ్గా ఉంటారు. అందుకే ఏ ఫంక్షన్కు వెళ్లినా యువ హీరో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారు. ఇట్టే అందరి దృష్టిలో పడతారు.

అలాంటి రానాకు ఈ మధ్య ఓ ఫంక్షన్లో ఓ కుర్రాడు ఎదురుపడ్డాడు. అతణ్ని చూడగానే రానా ఒకింత షాక్కు గురయ్యారు. విషయమేంటంటే రానా కంటే ఆ కుర్రాడు చాలా పొడుగ్గా ఉంటాడు. ఆ కుర్రాడిని చూసి అబ్బురపడిన రానా అతని దగ్గరికి వెళ్లి ముచ్చటించారు. రానా ఆ కుర్రాడి భుజాల కంటే తక్కువ ఎత్తు ఉన్నారు. అతనితో కలసి ఫొటో దిగారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement