ర్యాప్‌దే హవా | Rap and hip hop no longer underground | Sakshi
Sakshi News home page

ర్యాప్‌దే హవా

Published Fri, Aug 23 2019 12:42 AM | Last Updated on Fri, Aug 23 2019 12:42 AM

Rap and hip hop no longer underground - Sakshi

రణ్‌వీర్‌ సింగ్‌

బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌ కెరీర్‌లో ‘గల్లీభాయ్‌’ వన్నాఫ్‌ ది బెస్ట్‌ మూవీస్‌గా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ర్యాప్, హిప్‌ హాప్‌ మ్యూజిక్‌ ఫ్లేయర్‌గా రణ్‌వీర్‌ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. ఇటీవల ఈ రకం సంగీతానికి మంచి ఆదరణ దక్కుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో తన సంస్థ ఇంక్‌ ఇంక్‌ ద్వారా ర్యాప్, హిప్‌హాప్‌ సంగీతాన్ని ప్రోత్సహించాలని రణ్‌వీర్‌ నిర్ణయించుకున్నారు. ‘‘హిందుస్తానీ ర్యాప్, హిప్‌ హాప్‌ సంగీతానికి మంచి రోజులొచ్చాయి. ఈ సంగీత ప్రపంచానికి ర్యాప్‌ అవసరం కూడా. తమ స్వతంత్ర భావాలను వ్యక్తపరచడానికి ర్యాప్‌ సంగీతాన్ని ఓ గొప్ప పరికరంలా యువత వాడుకుంటోంది. ఎక్కడికి వెళ్లినా ర్యాప్‌ హవా కనిపిస్తోంది’’ అన్నారు రణ్‌వీర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement