
బెనజీర్ భుట్టోగా రవీనా టాండన్
నిజ జీవిత పాత్రలను తెరకెక్కించడం బాలీవుడ్‌లో ఇప్పటి ట్రెండ్. ఇటీవలి వార్తేమిటంటే, 2007లో హత్యకు
నిజ జీవిత పాత్రలను తెరకెక్కించడం బాలీవుడ్‌లో ఇప్పటి ట్రెండ్. ఇటీవలి వార్తేమిటంటే, 2007లో హత్యకు గురైన పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి బెనజీర్ భుట్టో పాత్రను సీనియర్ నటి రవీనా టాండన్ పోషిస్తున్నట్లు సమాచారం. మొదట ఈ పాత్ర కోసం విద్యా బాలన్‌ను సంప్రతించారట. తరువాత రవీనాను అడిగారు. కథ నచ్చడంతో, ఆమె నిర్మాణంలోనూ భాగస్వామి అవుతున్నారు.