టిపు టిపు బర్సా పానీ వానై కురిసింది మనీ | Pakistani man twist to Tip Tip Barsa Paani in old viral | Sakshi

టిపు టిపు బర్సా పానీ వానై కురిసింది మనీ

Jan 7 2024 6:00 AM | Updated on Jan 7 2024 6:00 AM

Pakistani man twist to Tip Tip Barsa Paani in old viral - Sakshi

దేశాలకు సరిహద్దులు ఉండవచ్చుగానీ పాటలకు ఉండవు. ఒక పాట సూపర్‌ డూపర్‌ హిట్‌ అయితే అది ఏ దేశం పాట అయినా ‘ఇది మన పాటే’ అన్నట్లుగా జనాలు ఇష్టపడతారు. దీనికి తాజా ఉదాహరణ ఈ వీడియో.

అప్పుడెప్పుడో వచ్చిన అక్షయ్‌ కుమార్, రవీనా టాండన్‌ సినిమా ‘మోహ్రా’లోని ‘టిపు టిపు బర్సా పానీ’ పాట ఎంత హిట్టో తెలిసిందే. ఇప్పటికీ ఫంక్షన్‌లలో, పెళ్లి ఊరేగింపులలో ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది. ఈ సూపర్‌ హిట్‌ సాంగ్‌ను పాకిస్థాన్‌లోని ఒక బృందం డోలక్‌ వాయిస్తూ పాడుతున్న వీడియో వైరల్‌ అయింది. పాట పాడుతున్నంతసేపు కాసుల వర్షం కురుస్తూనే ఉంది!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement