‘డిస్కోరాజా’గా రవితేజ! | Ravi Teja Disco Raja Title Logo Released | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 26 2019 8:55 AM | Last Updated on Sat, Jan 26 2019 9:01 AM

Ravi Teja Disco Raja Title Logo Released - Sakshi

అమర్‌ అక్బర్‌ ఆంటోని లాంటి బారీ డిజాస్టర్‌ తరువాత రవితేజ మరో చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు. నేడు రవితేజ పుట్టిన రోజు సందర్భంగా..ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ లోగోను విడుదల చేసింది చిత్రబృందం.

‘డిస్కో రాజా’గా విడుదల చేసిన టైటిల్‌ లోగో ఆసక్తికరంగా ఉంది. పోస్టర్‌లో is ను కొట్టేసి.. was అని ప్రత్యేకంగా రాయడంతో.. సినిమాలో ఏదో ప్లాష్‌బ్యాక్‌ ఉన్నట్లు తెలుస్తోంది. వీఐ ఆనంద్‌ డైరెక్షన్‌లో రాబోతోన్న ఈ మూవీ అయిన రవితేజకు హిట్‌ ఇస్తుందో లేదో చూడాలి. ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాకు థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement