వాస్తవ సంఘటనలతో... | real incidents...this film | Sakshi
Sakshi News home page

వాస్తవ సంఘటనలతో...

Published Fri, Dec 19 2014 10:21 PM | Last Updated on Sat, Sep 2 2017 6:26 PM

వాస్తవ సంఘటనలతో...

వాస్తవ సంఘటనలతో...

శీను కార్పెంటర్ దర్శకత్వంలో, కిశోర్ పాలకుర్తి నిర్మిస్తున్న ‘యువకథ’ చిత్రం ఇటీవలే హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీయం రాజయ్య కెమెరా స్విచాన్ చేయగా, రచయిత గోరటి వెంకన్న క్లాప్ ఇచ్చారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందే ఈ సినిమా... నలుగురు కుర్రాళ్ల చుట్టూ తిరుగుతుందనీ, మూడు షెడ్యూళ్లలో సినిమాను పూర్తి చేస్తామని దర్శకుడు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement