వివాదానికి జవాబిస్తారా?
మ్యూజిక్ డెరైక్టర్, యాక్టర్, ‘మనలో ఒకడు’ ఆర్పీ పట్నాయక్ ఈ వారం ‘బూమ్‌బూమ్’ షోలో కనిపించనున్నారు. కాంట్రవర్సీకి భయపడని ఆర్పీ ‘బూమ్‌బూమ్’లో యాంకర్ అనసూయ రేపిన కాంట్రవర్సీకి జవాబు ఇస్తారా? మాటలు కట్ చేస్తారా? అది ఆదివారం రాత్రి 9.30 గం.కు జెమిని టీవీలో చూడవచ్చని ‘జెమినీ’ ప్రతినిధి పేర్కొన్నారు.